ASR: గూడెం కొత్తవీధి మండలం రింతాడ గ్రామంలో ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆటో యూనియన్ నాయకులు సంపరి రమణ, చిన్నాలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి SI K.సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మాట్లాడుతూ, ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆపరేషన్ త్రిశూలంలో భాగంగా ఆటో డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం


