W.G: కాళ్ళ మండలం కాళ్ళకూరు శ్రీ స్వామివారి దేవస్థానానికి స్థలం కొనుగోలు నిమిత్తం కాళ్ళకు చెందిన దాతల కుటుంబం రూ.1,11,111 విరాళంగా అందజేసింది. కీ.శే. బండారు వేణుగోపాలరావు, వెంకట సత్యవతి కుటుంబ సభ్యులు, కుమారుడు మారేశ్వరరావు, సత్యదుర్గకుమారి, మనవరాలు రమ్యశ్రీ దుర్గశ్యామల అమ్మవార్లకు 2 గ్రాముల బరువున్న రెండు బంగారు ముక్కుపుడకలను సమర్పించారు. ఈ విషయాన్ని ఆలయ ఛైర్మన్ శివ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కాళ్ళకూరు స్వామివారి దేవస్థానానికి దాతల చేయూత


