ELR: స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందోనని టెన్షన్ తో మండల అధికారులు పరుగులు తీస్తున్నారు. శనివారం సెలవు కావడంతో చాలా మంది ఉద్యోగులు రెండు రోజులు సెలవు తీసుకోవాలని భావించారు. ఒకపక్క ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు 16 గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తుండటంతో అధికారులకు తీరిక లేకుండా పోయింది.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ


