W.G: ఆచంట మండలం ఆచంట వేమవరం హైస్కూల్ విద్యార్థులు పాలకొల్లులోని రాయల్ ఎంఫిల్డ్ షోరూంలో పారిశ్రామిక సందర్శన శనివారం నిర్వహించారని HM అనసూరి సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులతో పాటు స్కిల్ డెవలపర్ ఇన్ ఒకేషనల్ ఆటోమోటివ్ ట్రేడ్ వడ్లపాటి నాగభూషణం, క్రాఫ్ట్ టీచర్ మానుకొండ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థుల పారిశ్రామిక సందర్శన కార్యక్రమం


