హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా యువత కదలాలి

VZM: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా యువత కదలాలని వైఎస్‌ఆర్ సీపీ యువ నేత డా. బొత్స సందీప్ పిలుపునిచ్చారు. శనివారం గరివిడి క్యాంపు కార్యాలయంలో గుజ్జింగివలస యువకులతో ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చారు.