హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖ అభివృద్ధి, ప్రశాంతతే మా లక్ష్యం: ఎంపీ

VSP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ శ్రీభరత్ స్పష్టం చేశారు. ఈ అంశంపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని వెల్లడించారు. విశాఖ ప్రజలు ప్రశాంత వాతావరణం, అభివృద్ధిని కోరుకుంటారని, వ్యక్తిగత దూషణలకు రాజకీయాల్లో తావు ఉండకూడదని ఆయన పేర్కొన్నారు.