VSP: తుఫాన్ ప్రభావంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచేందుకు విశాఖ ఉత్తర నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పి. విష్ణుకుమార్ రాజు తుఫాన్ కారణంగా ఉపాధి లేక ఇళ్లకే పరిమితమైన మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
మత్స్యకారులకు నిత్యావసరాలు పంపిణీ


