VSP: రాబోయే మూడేళ్లలో పెందుర్తి నియోజకవర్గానికి భారీ ఎత్తున నిధులు సమీకరించి, అభివృద్ధి పనులను వేగవంతం చేస్తానని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. జీవీఎంసీ 79వ వార్డు పరిధిలోని దేశపాత్రునిపాలెంలో రూ.5.40 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
5 కోట్ల 40 లక్షల రూపాయల పనులకు శంకుస్థాపన


