NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలో శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు పర్యటించారు. పట్టణానికి చేరుకున్న ఆయనకు స్థానిక బీజేపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం రాంకో సిమెంట్ కళ్యాణమండపంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ కార్యకర్తల సమావేశం


