హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిధులు మంజూరైన పనులు ప్రారంభం కాలేదు!

కోనసీమ: మండపేట మండలం కేశవరం రైల్వే గేటుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైలు వచ్చే సమయంలో కొందరు గేటు దాటి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. మండపేట, రామచంద్రపురం, అనపర్తి నియోజకవర్గాల ప్రజలకు కీలకమైన ఈ మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 2009లోనే నిధులు మంజూరైనా పనులు నేటికి ప్రారంభం కాలేదు.