హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దసరా సెలవుల్లో స్కూళ్లు రన్ చేస్తే చర్యలు: DEO

అన్నమయ్య: ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్టోబర్ 10 నుంచి 21 వరకు దసరా సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డా. సుబ్రహ్మణ్యం తెలిపారు. సెలవు దినాల్లో పాఠశాలలు నిర్వహిస్తే యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలలపై తగిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.