KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆదాయ వనరులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గాంధీ పార్కు క్యాంటీన్ టెండర్ నిర్వహించకపోవడం, ఎగ్జిబిషన్ టెండర్ బకాయి రూ.1.84 కోట్లు వసూలు చేయకపోవడం, పెట్రోల్ బంకు వసూళ్లు ఖజానాకు జమ కాకపోవడం, ప్రాపర్టీ, వాటర్ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు మున్సిపల్ ఆదాయానికి గండి!


