కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి దేవస్థానంలో జరుగుతున్న అన్నపూర్ణ నిలయం నిర్మాణాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ పరిశీలించారు. అన్నపూర్ణ నిలయం పనుల జాప్యంపై ఆలయ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అధికారులపై దేవాదాయ శాఖ కమిషనర్ ఆగ్రహం


