హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎగ్జిబిషన్ నిర్వాహకులు రూ.1.85 కోట్లు చెల్లించాలి'

KDP: ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ వ్యవహారం రాజకీయ వివాదానికి దారితీసింది. టెండర్ నిబంధనల ప్రకారం నిర్వాహకులు డబ్బులు చెల్లించాలని టీడీపీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందిస్తూ.. వేలంపాటలో నిర్ణయించిన రూ.1.85 కోట్లు పూర్తిగా చెల్లించాలని, లేనిపక్షంలో ధర్నా చేపడతామని శనివారం తన నివాసంలో హెచ్చరించారు.