VZM: ఎస్.కోట మండల MEOగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్. సుధీర్ కుమార్ స్థానిక MLA కోళ్ల లలితకుమారిని కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో విద్యా ప్రమాణాల పెంపునకు అధికారులు నిరంతరం కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేను కలిసిన నూతన ఎం.ఈ. ఓ


