NDL: కొలిమిగుండ్ల మండలం పెద్ద వెంతుర్ల గ్రామంలో శనివారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతులకు సబ్సిడీ సెనగ విత్తనాలను టీడీపీ సీనియర్ నాయకుడు కోటపాడు శివరామిరెడ్డి పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతులకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు సబ్సిడీ సెనగ విత్తనాలు పంపిణీ


