హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'త్రీడీ ఇళ్లతో బుర్రిపాలెంకు గుర్తింపు'

GNTR: త్రీడీ ప్రింటెడ్‌ ఇళ్ల నిర్మాణంతో బుర్రిపాలెం గ్రామం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. అక్టోబరు 4న మూడు లక్షల ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామస్థులకు శనివారం కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ గ్రామానికి రావడం గర్వకారణమన్నారు.