హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా గంధం ఊరేగింపు

ATP: గుత్తి పట్టణంలోని నాలగడ్డ వీధిలోని జండా కట్టాలో శనివారం హజరత్ మహబూబ్ సుహాని నిషాన్ ఏ 105వ ఉరుసు ఉత్సవాలు  ప్రారంభమయ్యాయి. ముందుగా గంధాన్ని పట్టణంలోని పురవీధుల గుండా మేల తాళాలు ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జెండా కట్టాలో గంధాన్ని సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.