ఈనెల 12న చింతపల్లి మండలం కొత్తపాలెం-2 స్వర్ణ గ్రామ సచివాలయంలోని కిన్నెర్ల గ్రామంలో పిజిఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో లాలం సీతయ్య శనివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొని, ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారన్నారు. సమస్యలు ఉన్న ప్రజలందరూ హాజరై పిజిఆర్ఎస్ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 12న కిన్నెర్లలో పిజిఆర్ఎస్


