హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

దేశపాత్రునిపాలెంలో రూ.65 లక్షలతో బీటీ రోడ్లు, రూ.1.15 కోట్లతో వాటర్ పైప్‌లైన్ల నిర్మాణానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు శంకుస్థాపన చేశారు. పూర్తయిన రూ.3 కోట్ల విలువైన రోడ్లు, కాలువలను ప్రారంభించారు. ఇది ఉమ్మడి పార్టీ విజయమని, మరో రెండేళ్ల పది నెలల్లో అందరి సహకారంతో రోడ్ల సమస్యలు లేకుండా చేస్తానని తెలిపారు.