PLD: పెదకూరపాడులో ఎల్ నివో ప్రభావంతో దెబ్బతిన్న పత్తి పంట పొలాలను శనివారం డీఏవో ఎం. జగ్గారావు పరిశీలించారు. పంట నష్టపరిహారం అంచనాల సమయంలో నష్టపోయిన ప్రతి పంట పొలాన్ని జాబితాలో చేర్చాలని వ్యవసాయ సిబ్బందికి సూచించారు. ఈ ప్రక్రియను అక్టోబర్ 12లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారులు రవిబాబు, కృష్ణయ్య పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దెబ్బతిన్న పత్తి పంటల పరిశీలన


