ATP: కంబదూరు మండలం రాంపురంలో ఏర్పాటు చేయనున్న భక్త కనకదాసు విగ్రహం కోసం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు రూ. 80,000 విరాళంగా అందించారు. గ్రామ నాయకుల సమక్షంలో కురుబలకు ఈ ఆర్థిక సాయాన్నిఅందజేశారు. ఈ సందర్భంగా రాంపురం గ్రామస్థులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
భక్త కనకదాసు విగ్రహ ఏర్పాటుకు విరాళం


