AKP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన పార్టీ ముగ్గురు సమన్వయకర్తలను నియమించింది. నియోజకవర్గ సమన్వయకర్త గెడ్డం అప్పారావు (బుజ్జి), ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బోడపాటి శివదత్త, ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్‌లను సమన్వయకర్తలుగా నియమించినట్లు పార్టీ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్
జనసేన సమన్వయ కమిటీలో ముగ్గురికి చోటు


