హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'అప్పు తీర్చినా పొలం దక్కలేదు'

PLD: రూ.12 లక్షల అప్పులో రూ.9.33 లక్షలు చెల్లించినా తమ రెండెకరాల పొలాన్ని వేరొకరి పేరిట రిజిస్టర్‌ చేశారని చిలకలూరిపేట మండలం దండమూడికి చెందిన నాగభైరు ప్రసన్నకుమార్, ఆయన తల్లి శ్రీదేవి ఆరోపించారు. మిగతా మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా బెదిరింపులు వస్తున్నాయని, ప్రాణరక్షణ కల్పించి న్యాయం చేయాలని అధికారులను కోరారు.