కృష్ణా: బంటుమిల్లి మండలంలో ‘పల్లె పండుగ 3.0’లో భాగంగా రూ.45 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ.. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బంటుమిల్లిలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన


