PPM: 5 నెలలుగా జీతాలు అందక అతిథి అధ్యాపకులు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నామని అతిథి అధ్యాపక మన్యం జిల్లా అధ్యక్షులు బి. మాధవనాయుడు తెలిపారు. రాష్ట్రంలో 1100 మంది డిగ్రీ కళాశాలలలో పని చేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలు వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మాకు న్యాయం చేయాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
డిగ్రీ అతిథి అధ్యాపకుల జీతాలు తక్షణమే విడుదల చేయాలి


