హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

అన్నమయ్య: రాయచోటి ఎస్‌ఎన్‌ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో 49 మంది లబ్ధిదారులకు రూ.47 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్‌ అండగా నిలుస్తోందన్నారు.అర్హులందరికీ ప్రభుత్వ సాయం అందేలా కృషి చేస్తామని తెలిపారు.