హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@ 12PM

★  శ్రీకూర్మనాథ స్వామి ఆలయం ఆదాయం రూ.10,69,534 
★  జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులకు ఈనెల 12నుంచి16వరకు వైద్య పరీక్షలు: DEO రవిబాబు
★  ఎచ్చెర్లలో ఈనెల 12న జాబ్ మేళా: MLA నడుకుదిటి ఈశ్వరరావు 
★  CEC జ్ఞానేశ్ కుమార్‌‌ను పదవి నుంచి తొలగించాలి: CITU కార్యదర్శి తేజేశ్వరరావు