MDK: నర్సాపూర్‌లోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల అవరణలో ఇవాళ అండర్-18 బాలబాలికల జిల్లా ఖోఖో పోటీలకు ఎంపికలు చేపడుతున్నారు. జిల్లా ఖోఖో అసోసియోషన్ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు అసోసియోషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హరికిషన్, శ్రీకాంత్ గౌడ్ ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ
నేడు ఖోఖో పోటీలకు ఎంపికలు


