హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా పండుగకు సీఎం స్వగ్రామానికి రాక..!

MBNR: దసరా పండుగకు కొండారెడ్డిపల్లికి సీఎం రేవంత్‌రెడ్డి రానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దసరా సందర్భంగా రూ. 2 కోట్లతో నిర్మించిన ఆస్పత్రి ప్రారంభోత్సవంతో పాటు, పెండింగ్‌ పనులను వేగవంతం చేయాలని, ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు.