KDP: ప్రొద్దుటూరు శివాలయం సర్కిల్ నుంచి ప్రజా సంఘాలు, CPI, CPM ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది మందిని అరెస్టు చేస్తున్న తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. జ్ఞానేశ్ కుమార్ సీఈసీ అయ్యాక చాలా తప్పిదాలు జరిగాయని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
'జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి'


