KMR: ఈనెల 13 నుంచి ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి సుమన్ ఇవాళ తెలిపారు. తమ విజ్ఞప్తులపై ప్రభుత్వం స్పందించకపోవడంతో సమ్మెకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అధికారులకు నోటీసు అందజేసి, పోలీసు అనుమతికి దరఖాస్తు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ
13 నుంచి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె


