WNP: పెబ్బేరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసి, సమగ్ర నివేదిక ఇవ్వాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభిని ఆదేశించింది. నవంబర్ 6లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించింది.
తెలంగాణ
VIDEO: విద్యార్థినుల అస్వస్థతపై TSHRC ఆరా..!


