హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతాపసింగారంలో బతుకమ్మ కుంట సిద్ధం

MDCL: బతుకమ్మ సంబరాల కోసం ప్రతాపసింగారం ముస్తాబైంది. మల్లన్న గుడి సమీపంలో నూతనంగా నిర్మించిన బతుకమ్మ కుంట ప్రారంభానికి సిద్ధమైంది. తెలంగాణ ఆడపడుచుల వేడుకలకు వేదికగా నిలిచేలా కుంటను తీర్చిదిద్దారు. ఏటా బతుకమ్మ వేడుకల నిర్వహణకు ఇది ఉపయోగపడనుంది. ఈరోజు సాయంత్రం మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కుంటను ప్రారంభించనున్నారు.