హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనంలో భద్రతా జాగ్రత్తలు పాటించాలి: కలెక్టర్

BHPL: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నిమజ్జన సమయంలో లోతైన నీటిలోకి వెళ్లకూడదని, చిన్నారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో మున్సిపల్, పంచాయతీ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.