హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపటి నుంచి రామతీర్థంలో నవరాత్రి ఉత్సవాలు!

నెల్లూరు: విడవలూరు మండలంలోని రామతీర్థం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆదివారం నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. 11- కలశ స్థాపన, 12 -భవానీ దేవి అలంకరణ, 13-గాయత్రీ దేవి అలంకరణ, 14-అన్నపూర్ణాదేవి,15-గజలక్ష్మి దేవి, 16-సరస్వతి దేవి,17-కాళికాదేవి,18-దుర్గాదేవి, 19-మహిషాసుర మర్దిని, 20 దశమి ఉత్సవాలు నిర్వహిస్తారన్నారు.