వర్షాకాలంలో డెంగీ పట్ల అప్రమత్తంగా ఉండాలి. తీవ్ర జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, చర్మంపై మచ్చలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు. పగటిపూట కుట్టే దోమల నివారణకు కూలర్లు, కుండీలలో నీరు నిల్వ ఉండకుండా చూడండి. ముఖ్యంగా జ్వరం వస్తే సొంతంగా పెయిన్‌కిల్లర్లు వాడకండి. ద్రవాలు ఎక్కువగా తాగండి. జ్వరం తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
ఆరోగ్యం
జ్వరమా..? ఈ లక్షణాలుంటే జాగ్రత్త..!


