NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఎన్ఏహెచ్ఎస్ పరిధిలో జిల్లాల్లో కొత్త వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే నల్లగొండలో ఈ కేంద్రం అందుబాటులో ఉంది. దీంతో ఆయా జిల్లాల్లోనే క్యాష్‌లెస్ ఓపీ సేవలు పొందే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.
తెలంగాణ
వైద్య సేవలు విస్తరణ.. ఉద్యోగులకు ఊరట


