ATP: బళ్లారిలో ఉంటూ నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపి ఒక్కొక్కరి నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్న అనంతపురం జిల్లా వాసులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మోసానికి సంబంధించి 8 మంది మహిళలు, 7 గురు పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు బళ్లారి ఎస్పీ సుమన్ ఫెన్నేకర్ వెల్లడించారు. ఈ ఆఫీస్ నిర్వహిస్తున్న సతీశ్ పరారైనట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
15 మంది అనంతపురం వాసుల అరెస్ట్: ఎస్పీ


