SDPT: జగదేవ్‌పూర్ గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ వెంకట నరసింహారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్ గ్రామంలోని లైబ్రరీ, వాటర్ ట్యాంక్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎండీ సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
తెలంగాణ
గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు


