హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఈ అమ్మాయి చేతిరాతకు ఫిదా అవ్వాల్సిందే..!

కృష్ణా: బాపులపాడు మండలం సింగన్నగూడెంలోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థిని సంజన చేతిరాత ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆమె నోట్‌బుక్ రాస్తున్న తీరుకు ముగ్ధుడైన ఉపాధ్యాయుడు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతే.. వీడియో వైరల్‌గా మారి శుక్రవారం సాయంత్రానికి 125 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.