MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామానికి చెందిన వార్డు సభ్యురాలు కోటగిరి చైతన్య కృష్ణమూర్తి గౌడ్ దాతృత్వం చాటుకున్నారు. తన సొంత ఖర్చుతో కొనుగోలు చేసిన ఇంటర్నెట్ వైఫై కనెక్షన్‌ను స్థానిక సర్పంచ్ ముద్ధం సునీత వీరారెడ్డి చేతుల మీదుగా పాఠశాలకు అందజేశారు. పాఠశాల అభివృద్ధి కోసం దాతలు ముందుకు వచ్చి అండగా నిలవాలని కోరారు. స్కూల్ సమస్యలపై అధికారులు దృష్టి పెట్టలని సూచించారు.
తెలంగాణ
'పాఠశాలకు ఇంటర్నెట్ వైఫై కనెక్షన్'


