హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ సీనియర్ నాయకుడి మృతి

KMR: బిక్కనూర్ మండలం భగీరథ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రేషన్ డీలర్ రాజం పోచయ్య ఈ రోజు మృతి చెందారు. ఆయన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు.కాంగ్రెస్ అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు, రేషన్ డీలర్లు తీవ్ర సంతాపం తెలియజేశారు.