హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నేటి నుంచి బతుకమ్మ వేడుకలు

MHBD: జిల్లాలో నేటి నుంచి బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఉత్సాహంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. బతుకమ్మలను అందంగా అలంకరించి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో పండుగను సందడిగా నిర్వహించనున్నారు. మహిళలు బతుకమ్మ ఆడేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు.