HNK: ఎల్కతుర్తి మండల కేంద్రంలో ప్రేమ పేరుతో మహిళను వేధిస్తూ, ఆమె ఫొటోతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి అసభ్యకరమైన చిత్రాలు, సందేశాలు పంపిన నిందితుడిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో విచారణ చేపట్టి నిందితుడిని గుర్తించి,రిమాండ్‌కు తరలించారు. వేధింపులకు గురైతే మహిళలు ధైర్యంగా పోలీసులను సంప్రదించాలని సీఐ శ్రీను సుంచించారు.
తెలంగాణ
నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో మహిళకు వేధింపులు


