హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

SRPT: దసరా పండుగను సూర్యాపేట జిల్లా ప్రజలంతా ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ నరసింహ ఈ రోజు ఒక ప్రకటనలో సూచించారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని, పోలీసుల నిబంధనలు పాటించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.