కాకినాడకి చెందిన ఇంటర్ బాలిక(15) అదృశ్యమైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాలిక ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతుండటంతో పేరెంట్స్ మందలించారు. దీంతో మనస్తాపంతో ఆమె శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. తల్లి ఫిర్యాదు మేరకు కాకినాడ మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఇంటర్ విద్యార్థిని అదృశ్యం


