ADB: యూనిఫామ్‌కు గౌరవం తెచ్చేలా ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ నిజాయితీగా విధులు నిర్వర్తించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం పట్టణంలోని స్థానిక ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన పరేడ్‌లో SP పాల్గొని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సిబ్బంది శారీరక దృఢత్వం కోసం ప్రతి శనివారం పరేడ్ లేదా యోగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు.
తెలంగాణ
విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ తప్పనిసరి: ఎస్పీ


