HNK: కాకతీయ యూనివర్సిటీ సోషల్ సైన్సెస్ విభాగంలో 16 పీహెచ్‌డీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీన్ ఆచార్య బి. సురేశ్ లాల్ తెలిపారు. ఎకనామిక్స్, హిస్టరీ తదితర విభాగాల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ 30 దరఖాస్తులకు చివరి గడువు అని ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్‌ను సంప్రదించాలన్నారు.
తెలంగాణ
'KUలో PHD సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం'


