ADB: ఆదిలాబాద్ రూరల్ పరిధిలో ఇళ్లు, ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాలాజీ హోమ్స్ కాలనీలో ఇంటి తాళం పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్ దొంగిలించిన నిందితులు, మావల న్యూ హౌసింగ్ బోర్డు కాలనీల్లోనూ చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. వారి నుంచి రూ.20 వేల నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ CI రహీం పాషా తెలిపారు.
తెలంగాణ
ఆదిలాబాద్‌లో దొంగల ముఠా అరెస్ట్


